Jallikattu : తమిళ తంబిల విజ్ఞపికి సర్కార్ ఓకే చెప్పింది..నిబంధనలు పాటించాలంటూ ఓ ట్విస్ట్ పెట్టింది

తమిళనాడులో ఈ ఏడాది కూడా దుమ్మురేపబోతోంది జల్లికట్టు. అనుమతిస్తారా లేదా అన్న సస్పెన్స్‌కు పళని సర్కారు తెరదించింది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వచ్చే ఏడాది నిర్వహించుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Jallikattu : తమిళ తంబిల విజ్ఞపికి సర్కార్ ఓకే చెప్పింది..నిబంధనలు పాటించాలంటూ ఓ ట్విస్ట్ పెట్టింది
Jallikattu
Follow us

|

Updated on: Dec 23, 2020 | 10:08 PM

Jallikattu Allowed : తమిళనాడులో ఈ ఏడాది కూడా దుమ్మురేపబోతోంది జల్లికట్టు. అనుమతిస్తారా లేదా అన్న సస్పెన్స్‌కు పళని సర్కారు తెరదించింది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వచ్చే ఏడాది నిర్వహించుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బుల్ రేసులో 150 మంది వరకు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపింది. అందరూ సామాజిక దూరం పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్కు నిబంధనలు పాటించాలని చెప్పింది. 50 శాతం పరిమితితో వీక్షకులకు అనుమతులిచ్చింది. అందరూ సమాజిక దూరం పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్కు నింధనలు పాటించాలని చెప్పింది. జనవరి, మే నెలల్లో పోటీలను నిర్వహిస్తారు.

గతంలో ఓ లెక్క…ఇప్పుడో లెక్క అన్నట్లు.. కరోనా వచ్చాక పండగలన్నీ బోసిపోతున్నాయి. సంబరాలు సోసోగా ముగుస్తున్నాయి. దీంతో వైరస్‌ ఎఫెక్ట్‌తో అసలీసారి జల్లికట్టు ఉంటుందా.. ఒకవేళ ఉన్నా… మనుపటి కోలాహలం ఉంటుందా అన్న డౌటొచ్చింది.

కరోనా నిబంధనలను కొంతమేర సడలించాలనే జల్లికట్టు కమిటీల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో వచ్చే జనవరిలో తమిళనాట జోర్‌దార్‌గా జరగబోతోంది జల్లికట్టు. నిబంధనలకు అనుగుణంగా జల్లికట్టు నిర్వహణకు అనుమతిస్తూజ ప్రభుత్వం అడ్వైజరీ రిలీజ్‌ చేసింది.

జల్లికట్టులో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 150నుంచి 300కు మించకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో జల్లికట్టును వీక్షించేందుకు వచ్చేవారి సంఖ్య కూడా 50శాతమే ఉండాలని కండిషన్‌ పెట్టింది. జనవరి 15నుంచి 17దాకా మూడురోజులపాటు జల్లికట్టుకు మైదానాలు ముస్తాబవుతున్నాయి.

సంప్రదాయిక క్రీడకు సరేనంటూనే.. మరోవైపు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది తమిళనాడు ప్రభుత్వం. కరోనావ్యాప్తిని నిరోధించేందుకు.. డిసెంబరు 31 రాత్రి, జనవరి 1న బీచ్‌లు, హోటళ్లు, క్లబ్బులు, రిసార్టుల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ని బ్యాన్‌ చేసింది.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు