ఈ ఏడాది మరో రికార్డు క్రియేట్ చేసిన తమిళ దళపతి.. పండగ చేసుకుంటున్న మాస్టర్ ఫ్యాన్స్..

సినీతారలకు ఉండే క్రేజీయే వేరు.. అందులో స్టార్ హీరోలకు తిరుగే ఉండదు. వారు ఏది చేసినా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అంత ప్యాన్ ఫాలోయింగ్

ఈ ఏడాది మరో రికార్డు క్రియేట్ చేసిన తమిళ దళపతి.. పండగ చేసుకుంటున్న మాస్టర్ ఫ్యాన్స్..
Follow us

|

Updated on: Dec 09, 2020 | 5:38 AM

సినీతారలకు ఉండే క్రేజీయే వేరు.. అందులో స్టార్ హీరోలకు తిరుగే ఉండదు. వారు ఏది చేసినా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అంత ప్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది వారికి. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్‌కు సంబంధించిన సెల్ఫీ ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తమిళనాడులో విజయ్‌కు పాపులారిటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. రజినీకాంత్ తర్వాత మళ్లీ అంత రేంజ్‌లో ఎవరైనా ఉన్నారంటే అది విజయే.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నైవేలిలో ‘మాస్టర్’ సినిమా షూటింగులో ఉండగా ఆదాయపు పన్ను అధికారులు విజయ్‌ను తీసుకెళ్లి రెండు రోజుల పాటు విచారించారు. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనతో వేలాదిగా నైవేలీలోని షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. ఈ సందర్బంగా అశేష అభిమాన జన సందోహం నడుమ విజయ్ సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని అభిమానులు విపరీతంగా షేర్ చేస్తూ, ఒక లక్షా 45 వేల రీట్వీట్లు చేశారు. దీంతో రీట్వీట్ల పరంగా ఇదొక రికార్డు అయింది. ట్విట్టర్ ‘దిస్ హ్యపెండ్ 2020’ పేరిట ఈ ఏడాది అత్యధిక రీట్వీట్ పొందిన ఫొటోగా గుర్తించింది. దీంతో విజయ్ మరోసారి సోషల్‌మీడియాలో హాట్‌టాఫిక్‌గా నిలిచారు.

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!