Tamannaah Bhatia :కెరీర్‌పై తమన్నా స్పెషల్ ఫోకస్, తన మార్క్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోన్న మిల్కీ బ్యూటీ !

టాలీవుడ్‌లో గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌ లాంటి బ్యూటీ తమన్నా. స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. న్యూ జనరేషన్ ఎంట్రీతో కాస్త స్లో అయ్యారు.

Tamannaah Bhatia :కెరీర్‌పై తమన్నా స్పెషల్ ఫోకస్, తన మార్క్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోన్న మిల్కీ బ్యూటీ !
Follow us

|

Updated on: Dec 10, 2020 | 9:29 PM

టాలీవుడ్‌లో గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌ లాంటి బ్యూటీ తమన్నా. స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. న్యూ జనరేషన్ ఎంట్రీతో కాస్త స్లో అయ్యారు. అయితే యంగ్ జనరేషన్‌కు ఛాన్స్ ఇస్తూనే తనదైన మార్క్ చూపించేందుకు కొత్త ప్లాన్ వేశారు తమ్ము. గ్లామర్‌ క్వీన్ ఇమేజ్‌ను పక్కన పెట్టి.. న్యూ స్టెప్స్ వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తమన్నా… మూవీ సెలక్షన్‌ స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. గతంలో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ‘సైరా’ సినిమాలో మిల్కీ బ్యూటీ చేసిన రోల్‌కి హీరోయిన్‌ కన్నా మంచి పేరొచ్చింది. ప్రజెంట్స్ సెట్స్ మీద ఉన్న సినిమాల్లోనూ అలాంటి రోల్సే చేస్తున్నారు తమన్నా.

గోపిచంద్‌తో కలిసి ‘సీటీమార్’ అంటున్న తమన్నా.. ఆ మూవీలో కబడ్డీ కోచ్‌గా కనిపిస్తున్నారు. ఇక యంగ్ హీరో సత్యదేవ్‌తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే ఇంట్రస్టింగ్ లవ్‌ స్టోరికీ ఓకే చెప్పారు. ఇవే కాదు నితిన్‌ హీరోగా చేస్తున్న అంధాదున్‌ రీమేక్‌లోనూ నెగెటివ్‌ టచ్‌ ఉన్న ఛాలెంజింగ్ రోల్‌ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఇలా గ్లామర్‌తో పాటు పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ రోల్స్‌తో కెరీర్‌లో మరోసారి స్పీడు పెంచారు.

Also Read : 

కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?

16 మంది అమ్మాయిలతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తా, కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు : వర్మ మార్క్ కామెంట్స్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.