AA19: మ్యూజిక్ షురూ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ దర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ఆల్బ‌మ్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ విష‌యాన్ని త‌మ‌న్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. త‌మ‌న్ ఇది వ‌ర‌కు బ‌న్నీ సినిమాల‌కు సంగీతం అందించారు. జులాయి, స‌న్నాఫ్ స‌త్యమూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న […]

AA19: మ్యూజిక్ షురూ
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2019 | 6:56 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ దర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ఆల్బ‌మ్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ విష‌యాన్ని త‌మ‌న్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. త‌మ‌న్ ఇది వ‌ర‌కు బ‌న్నీ సినిమాల‌కు సంగీతం అందించారు. జులాయి, స‌న్నాఫ్ స‌త్యమూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.