ప్రస్తుత టీ20 సిరీస్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపిస్తున్నారు.
IPL 2022, Purple Cap: రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆర్సీబీకి చెందిన వనిందు హసరంగా వికెట్ తీసి పర్పుల్ క్యాప్ రేసును ఆసక్తికరంగా మార్చాడు. ఫైనల్‌కు ముందు చాహల్, హసరంగ మధ్య ఒకే ఒక్క వికెట్ తేడా ఉంది.
DC vs RR IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ (Rajasthan Royals) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.