తెలుగు వార్తలు » Yudh Abhyas 2019
భారత్- అమెరికాల మధ్య రక్షణపరమైన సంబంధాలను బలోపేతం చేసే దిశగా.. ఇరు దేశాల జవాన్ల మధ్య ‘యుధ్ అభ్యాస్ 2019’ను నిర్వహించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ లెవిస్- ఎంసీచొర్డ్‌లో సెప్టెంబర్ 5తో ప్రారంభమైన ఈ కార్యక్రమం 18తో ముగిసింది. రెండు వారాల పాటు కొనసాగిన యుధ్ అభ్యాస్‌లో భారత్- అమెరికాకు చెందిన సైనికులు ఉమ్