తెలుగు వార్తలు » yuan wang class vessel
హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనాకు చెందిన యువాన్ వాంగ్ నౌక ప్రవేశించింది. గత నెలలో మలాకా సంధిలో ఆ నౌక ప్రవేశించినట్లు భారతీయ నావికాదళం తెలిపింది.