తెలుగు వార్తలు » YSRTUC President
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ పూనూరు గౌతమ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.