తెలుగు వార్తలు » YSRCP Vijayasai Reddy
ఈ నెల 23 తర్వాత రాష్ట్రంలో చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం అంటూ తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడ్డారు వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. 23 తరువాత తెలుగుదేశం పార్టీ ముక్కచెక్కలవుతుందని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుందని జో�