తెలుగు వార్తలు » YSRCP Sweeps in municipal elections
పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం తమ మద్దతుదారులే గెలిచారని ప్రచారం చేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ లెక్కన చూసుకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో రెండు కార్పోరేషన్లు, పాతిక పైగా మున్సిపాలిటిలు గెలవాలి.