తెలుగు వార్తలు » YSRCP Social Media Warriors
రసవత్తరంగా జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రెండో సీఎంగా గత నెల 30న బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వేగాన్ని పెంచారు. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి సోషల్ మీడియాను ప్రధాన మాధ్యమంగా వినియోగించుకున్నారు ఆ పార్టీ కోసం పనిచేసినవారు. సోష�