తెలుగు వార్తలు » YSRCP Senior Leaders
వైసీపీని సంస్థాగతంగా మరింతపటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీలో ముగ్గురు సీనియర్ నేతలకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.