తెలుగు వార్తలు » YSRCP Rebel leader Donnu Dora joins TDP
ఎన్నికల సమయాల్లో పలు పార్టీల్లోకి నేతలు జంప్ అవడం కామన్‌నే. వారికున్న అంచనా ప్రకారం.. పార్టీల బలం ప్రకారం నేతలు పార్టీలు మారుతూంటారు. అంతేగాక.. ఇప్పుడు.. పార్టీల్లో.. ఎన్నో ఏళ్ల క్రితం ఉండే నేతలు కూడా పార్టీ మారడం షాక్ ఇస్తున్న విషయమే. అందులోనూ.. పార్టీ జంప్ అవ్వాలని చూస్తోన్న నాయకులకు.. బీజేపీ.. భలే ఆఫర్లు ఇస్తోంది కూడా. �