తెలుగు వార్తలు » YSRCP Party Symbol
వైసీపీపై ఎన్నికల కమిషన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం ఏపీ సీఈవో ద్వివేదిని కలిసిన పాల్ తన పార్టీ కండువాను వైసీపీ కాపీ కొట్టిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2008లో తమ పార్టీని రిజిస్టర్ చేయించామని, కానీ 2011లో తమ జెండాను జగన్ మోహన్ రెడ్డి కాపీ కొట్టారని ఆయన ఆరోపించారు. అలాగే ఓట�