తెలుగు వార్తలు » YSRCP Paksha Neta In Lok Sabha
151 అసెంబ్లీ సీట్లతో ఏపీలో వైసీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు 22 మంది ఎంపీలతో వీచిన ఫ్యాన్ గాలికి టీడీపీ కేవలం మూడు ఎంపీలకే పరిమితమైంది. మరి ఈ 22 మంది ఎంపీలను సభలో లీడ్ చేసేదేవరు… ప్రత్యేక హోదా సాధనతో పాటు రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు రాబట్టడంతో పాటు.. ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యత సాధించి�