తెలుగు వార్తలు » YSRCP ordinance to remove Ramesh Kumar as SEC
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఆర్డినెన్స్ సవరణ ద్వారా రమేశ్ కుమార్ కు ఉద్వాసన పలికింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సర్�