తెలుగు వార్తలు » YSRCP NRI Wing
డల్లాస్: అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జగన్ ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన�