తెలుగు వార్తలు » YSRCP Navaratnalu
వైఎస్సార్ ఆసరా స్కీమ్ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఏపీ సర్కార్ ఇచ్చే డబ్బును బ్యాంకులు లబ్ధిదారుల సమ్మతి లేకుండా, సంఘం లేదా సంబంధిత మహిళల వ్యక్తిగత అప్పులకు జమ చేసుకోవడానికి వీల్లేదని గవర్నమెంట్ తేల్చి చెప్పింది.