తెలుగు వార్తలు » YSRCP MP Reddappa
ఏపీ ప్రజాప్రతినిథుల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన పరీక్షల్లో పలువురికి కరోనా నిర్ధారణ అయ్యింది.