తెలుగు వార్తలు » YSRCP MP Madhavi
అతి పిన్న వయసులో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న విషయం తెలిసిందే. తన చిన్నప్పటి స్నేహితుడు శివప్రసాద్‌ను ఆమె మనువాడనున్నారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో ప్రీ వెడ్డింగ్ వీడియోను తీసుకున్నారు ఈ జంట. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా మాజీ ఎమ్మెల్యే గొట్టేడి దేముడ
స్కూల్ వయసులో కలిసి చదువుకున్నారు. కొద్ది రోజులకు వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. రోజులు గడిచే కొద్దీ ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమలో ఏ మాత్రం స్వార్థం చూసుకోని ఆ ఇద్దరు ఒకరి గెలుపుకు మరొకరు సాయపడ్డారు. ఇప్పుడు ఇద్దరు మంచి స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇంతకు