తెలుగు వార్తలు » Ysrcp Mp Complaint
ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఢిల్లీకి చేరింది. తనకు షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చిన ఎంపీ.. అధినేత జగన్‌కు లేఖతో హీట్ పెంచారు. అంతేకాదు ఢిల్లీ పర్యటనకు వెళ్లి లోక్‌సభ స్పీకర్.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను కలిసిన విషయం తెలిసిందే.. దీంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ పరిణామాలను గమనించిన వైసీపీ అధ�