తెలుగు వార్తలు » YSRCP MP Bharath photographer tests positive for Covid 19
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటి వరకు సామాన్యుల్లో కరోనా టెన్షన్ ఉండగా.. ఇప్పుడు ప్రజాప్రతినిధుల్లోనూ ఈ వైరస్ ఆందోళన అధికమవుతోంది.