తెలుగు వార్తలు » YSRCP MLC Gangula Prabhakar Reddy convoy overturns
వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం ఆళ్లగడ్డ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలర