తెలుగు వార్తలు » YSRCP MLA Vidadala Rajini
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఘటన సమయంలో ఆమె భర్త కుమార్‌తో పాటు మరిది గోపి ఆ కారులో ఉన్నారు. విడదల వారి ప్రభను వారు కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కారు ముందు, వెనకాల ధ్వంసం కావడంతో