తెలుగు వార్తలు » YSRCP MLA threatens MPDO
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌కు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. వెంకటాచలం ఎంపీడీవోతో కోటంరెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారట. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారట. డీజీపీ గౌతం స