తెలుగు వార్తలు » YSRCP MLA Tested Corona Positive
ఇప్పటికే ఏపీలో పలువురు నేతలకు కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఈ మహమ్మారి బారిన మరో వైసీపీ ఎమ్మెల్యే పడ్డారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.