తెలుగు వార్తలు » YSRCP MLA sensational statement
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.