తెలుగు వార్తలు » YSRCP MLA Malladi Vishnu
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. ఈ వ్యవహారాన్ని ఏబీ వెంకటేశ్వరరావే నడిపించారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలో ప్రజల ముందు ఉంచుతామని మల్లాది పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో ఏబీవీ అధికా�