తెలుగు వార్తలు » YSRCP MLA comments on Pawan
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గ్లాస్ బద్దలు అయిపోయిందని వ్యాఖ్యానించిన అమర్‌నాథ్.. పవన్ సినిమాలైనా చేసుకోవాలి లేదా రాజకీయాలు అయినా చేసుకోవాలని సూచించారు. అంతేకానీ సినిమాలకు మధ్యలో రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప�