తెలుగు వార్తలు » YSRCP MLA arrest
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలంటూ మంగళగిరిలో ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి పూనుకున్నారు. ఈ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఆర్కేను తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత మంగళగిరి పీఎస్‌కు తరలించారు. ఆ తరువాత కాసేపటికే ఆయనను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రైత