తెలుగు వార్తలు » YSRCP makes inroads into Srikakulam district
పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంత దారుణ పరిస్థితి టీడీపీకి ఎప్పుడూ లేదేమో అనిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వరస పెట్టి నాయకులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మరోవైపు జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన విషయంలో అధిష్టానం స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీలో భిన్న వాయిస్‌లు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ విషయాన్ని షాకుగ