తెలుగు వార్తలు » YSRCP LP
ఏపీ అసెంబ్లీలో కొత్త స్పీకర్‌గా ఎవరు ఎంపిక కాబోతున్నారనే సస్పెన్స్‌కు దాదాపుగా తెరపడింది. స్పీకర్ పోస్టుకు సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వైసీపీఎల్పీ సమావేశం తరువాత తమ్మినేని సీతారాం సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో ఆయనను స్పీకర్ పద