తెలుగు వార్తలు » YSRCP Leaders YSR
సరిగ్గా పదిహేనేళ్ల క్రితం.. 2004 మే 14న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా మొదటిసారిగా ప్రమాణం చేశారు. ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి, ప్రజల కష్టాలను తెలుసుకున్న వైఎస్సార్.. ఇదే రోజున అధికారం చేపట్టి.. రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేస�