తెలుగు వార్తలు » YSRCP Leaders Phone Tampering
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నాలుగు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. 1. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సెన్సార్ బోర్టు అనుమతులపై పిటిషన్ దాఖలు చేసిన రాకేష్ రెడ్డి. 2. ఎన్నికలు అయ్యేంతవరకు సినిమాను నిలిపివేయాలని మరో పిటిషన్ 3. వైసీపీ నేతల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ.. ఇంకో పిటిషన్ 4. రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధ�