తెలుగు వార్తలు » ysrcp leaders filed complaint
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బర్త్ డే ఏప్రిల్ 20. సరిగ్గా ఇదే రోజున ఆయనకు షాకిచ్చారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైసీపీ నేతలు.