తెలుగు వార్తలు » ysrcp leader cum svbc chairman comedian 30 years prudhvi sensational comments on tollywood industry
రేణుగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీకి చేధు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ‘జగనన్న అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సీఎం జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎంకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో విమానాశ్రయం లోపలిక�