తెలుగు వార్తలు » YSRCP Leader Butta Renuka
బుట్టా రేణుక.. ఎంత వేగంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చారో.. అంతే వేగంగా వెనక్కి వెళ్లి పోయారు. 2014లో కర్నూలు లోక్ సభనుంచి వైసీపీ తరపున పోటీచేసి గెలిచిన రేణుక ఆ తర్వాత టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీ స్టేటస్ ఉన్నా పార్టీలో టికెట్ సాధించలేకపోయారు. దాంతో లాస్ట్ మినిట్‌లో మళ్లీ సొంత గూటికి వచ్చేశారు. ఏం లాభం అప్పుడు పార్టీ మారకు�