తెలుగు వార్తలు » YSRCP Leader Addepalli Sridhar
సీఎం వైఎస్ జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు నుంచి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో న్యాయస్థానంపై వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టునే ప్రధాన ప్రతిపక్షంగా మారిందంటూ వారు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు హైకోర్టుపై అభ్యంతర