తెలుగు వార్తలు » YSRCP Government Latest Decision
ఒకవైపు లాక్‌డౌన్…మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. ఈ నేపథ్యంలో ప్రత్యేక సడలింపులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 721ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం చాలా పరిమితంగా మాత్రమే మసీదులలో ప్రార్థనలు చేసుకోవాల్సి ఉంటుంది. మసీదుల్లో ఉండే ఇమామ్, మౌజంతో పాటు మరో ముగ్గురు కమిటీ సభ్యులకు మా