తెలుగు వార్తలు » YSRCP gives 'Chalo Atmakur' call to counter TDP
గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఇరు పార్టీల నిరసనలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పల్నాడు, గుంటూరులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం