తెలుగు వార్తలు » YSRCP Finalises RajyaSabha Candidates
ఈ నెల 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ లిస్ట్‌లో ముందుగా వార్తలు వచ్చినట్లుగానే పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైసీపీ సీనియర్ నేత అయోధ్య రామిరెడ్డి, రిలియన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ సత్వానీ ఉన్నారు.