తెలుగు వార్తలు » ysrcp chief
ఏపీ సీఎం జగన్ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. ఒకప్పుడు సాధారణ నేత కొడుకైనా, తదుపరి సీఎం తనయుడిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా మారినా, ప్రస్తుతం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నా ఆయన స్టైల్ వేరు. మైండ్‌లో అనిపిస్తే బ్లైండ్‌గా దూసుకెళ్లడం జగన్‌కి అలవాటు. తను అనుకుంది చెప్పడం, చెప్పింది తూ.చ తప్పకుండా పాటించడ�
పులివెందుల : కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో కలిసి వచ్చిన ఆయన.. 1.49 గంటలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ