తెలుగు వార్తలు » YSRCP Campaign
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో షెడ్యూల్‌లో భాగంగా విజయమ్మ శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇక 30న ప్రకాశం జిల్�