తెలుగు వార్తలు » ysrcp cadre war in prathipadu constituency
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఏకంగా హోంమంత్రి మేకతోటి సుచరిత సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రి సొంత నియోజకవర్గంలోని ప్రత్తిపాడులో కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయగా..ఈ గొడవ జరిగింది. కాకుమానులోని విష్ణు ఆలయ కల్యాణ మండ�