తెలుగు వార్తలు » YSRCP cabinet ministers
కొడాలి నాని..కృష్ణా జిల్లాలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత. పార్టీ ఏదైనా భారీ మెజార్టీతో గెలవడం నానికి వెన్నతో పెట్టిన విద్య. అన్న నందమూరి తారకరామారావు సొంత నియోజకవర్గం గుడివాడలో.. గత నాలుగు టర్మ్స్‌లో..పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్‌తో గెలుస్తూ వస్తున్నాడు నాని. ఏ పార్టీలో ఉన్నా ప్రజల తరుపున లాయల్‌గా పోరాడటం నానిక�