తెలుగు వార్తలు » YSRCP Anti To NRC
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వదని.. తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్సీని అమలు చేసే ప్రసక్తే లేదని.. మైనార్టీలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కడప జిల్లాలో పర్యటించి