తెలుగు వార్తలు » YSR Raithu Bharosa Website
దాదాపు 50 రోజులుపైగా అమలులో ఉన్న లాక్ డౌన్ కారణంగా సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో పలు సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వారికి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రైతు భరోసా పధకం కింద లబ్దిదారులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జగన్ సర్కార్ రూ. 5,500 జమ చేసింది. ఇక డబ్బులు పడ్డా