తెలుగు వార్తలు » YSR Raithu Bharosa Scheme Money
కొత్త సంవత్సరం వేళ రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం మూడో విడత డబ్బులు రూ.2000లను బ్యాంకు అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులందరికీ రూ.13,500 జమ చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రూ.11,500 లబ్ధిద�