తెలుగు వార్తలు » YSR Rachabanda
తండ్రి వైఎస్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తోన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాజశేఖర్ రెడ్డి తరహాలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 2వ తేదీ నుంచి జగన్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ �