తెలుగు వార్తలు » YSR Polavaram
ఏపీ ప్రజల వరప్రదాయిని పోలవరంకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు వైఎస్సార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన నేత సత్యం యాదవ్ పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల